ఎన్నికల తర్వాత చేయబోయే సినిమాపై అప్‌డేట్స్ వచ్చేశాయ్. కిక్, రేసుగుర్రం లాంటి మూవీస్‌తో మాస్‌కి ఫుల్ కిక్ ఇచ్చిన సురేందర్ రెడ్డితో పవన్ మూవీపై అప్‌డేట్ రానుందని తెలుస్తోంది. ఈ కాంబినేషన్లో మూడేళ్ళ క్రితమే ఓ సినిమాకి ప్రకటన వచ్చింది. ‘వకీల్ సాబ్’ తర్వాత పవన్ చేయబోయే మూవీ సురేందర్ రెడ్డితోనే అన్నారు.
