Pawan Kalyan: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 12 సినిమాలు.. రీమేక్‌లే పవన్‌ను నిలబెడుతున్నాయా..?

పవన్‌కల్యాణ్‌ కెరీర్‌ ఈ స్థాయిలో ఉంది అంటే.. అది రీమేక్‌ల కారణంగానే! కెరీర్‌లో ఇప్పటివరకు హీరోగా 28 సినిమాలు చేస్తే.. అందులో ఒకటీ.. రెండూ కాదు.. ఏకంగా 12 రీమేక్‌లు చేశాడు పవన్‌. హైలైట్ ఏంటంటే.. ఒకటి రెండు మినహాయిస్తే దాదాపు అన్నీ సూపర్‌ హిట్లే !

Post Published By: narender Thiru
Updated : 28 July 2023, 3:25 PM IST

Published : 
  • 28 July 2023, 3:25 PM IST

Exit mobile version