Pawan Kalyan: తమిళ సినిమా పరిశ్రమపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల కలకలం.. బదులిచ్చిన నాజర్

బ్రో మూవీ ప్రి రిలీజ్ ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పవన్ వ్యాఖ్యలపై తమిళ సినీ పరిశ్రమ నుంచి నటుడు నాజర్ స్పందించారు. తమిళ చిత్ర పరిశ్రమలో తమిళులకే అవకాశాలు అంటే పరిశ్రమ ఎదగదని. ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ ఎదుగుతోందంటే అన్ని భాషల వాళ్లను తీసుకోవడం వల్లే అని పవన్ అన్నారు.

Post Published By: narender Thiru
Updated : 28 July 2023, 2:14 PM IST

Published : 
  • 28 July 2023, 2:14 PM IST

Exit mobile version