అజ్ఞాతవాసి తర్వాత గ్యాప్ తీసుకున్న పవన్ వకీల్‌సాబ్‌తో రీ ఎంట్రీ ఇచ్చాడు. సినిమాకు రూ.40 కోట్లు తీసుకున్నాడన్న టాక్ అప్పట్లో నడిచింది. ఆ తర్వాత రూ.50.. ప్రస్తుతం రూ.60 కోట్లకు రెమ్యునరేషన్ చేరింది. ప్రస్తుతం నటిస్తున్న OGకి రూ.80 కోట్లు తీసుకుంటున్నాడని టాక్.
