పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడి సినీ ఎంట్రీ కోసం పవన్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. దాదాపు మూడేళ్ళ నుంచి పవన్… కొడుకుని సినిమాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేసారు.