Mohammad Shami: పెళ్లికి రెడీ.. షమీతో పాయల్ పెళ్లి..! మాజీ భార్య రియాక్ట్..
బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ షమీకి ఫ్యాన్ అవడమే కాకుండా అతన్ని పెళ్లి కూడా చేసుకుంటానని సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. హాట్ బ్యూటీ షమీని పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు రాసుకొచ్చింది.