ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్’. శత్రువులుగా మారిన ఇద్దరు స్నేహితుల కథగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో వరద పాత్రలో పృథ్వీరాజ్‌కి బదులుగా గోపీచంద్ నటిస్తే ఎలా ఉండేదన్న ఆలోచన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
