Kamal Hassun: కమల్‌ హాసన్‌తో పోటీ పడుతున్న ప్రభాస్‌..

బాహుబలి సినిమా తరువాత ప్రభాస్‌ రేంజ్‌ మారిపోయింది. ఇప్పుడు డార్లింగ్‌ పాన్‌ ఇండియా స్టార్‌ మాత్రమే కాదు. వరల్డ్‌ వైడ్‌గా క్రేజ్‌ ఉన్న హీరో. ఒక హీరో చుట్టూ ఇంత హైప్‌ క్రియేట్‌ అయి ఉన్నప్పుడు సాధారణంగానే ఆయన ఏ ప్రాజెక్ట్‌ చేసినా దానిమీద ఉండే అంచనాలు అన్నీ ఇన్నీ కాదు. ఇప్పుడు ప్రభాస్‌ హీరోగా వస్తున్న ప్రాజెక్ట్‌ కే గురించి కూడా ఇలాంటి హైప్‌ ఇండియా వైడ్‌గా ఉంది.

Post Published By: Srikar Creator
Updated : 31 May 2023, 4:17 PM IST

Published : 
  • 31 May 2023, 4:17 PM IST

Exit mobile version