Kalki 2898 AD: ఏదో ఒకటి ఇవ్వండి సామీ.. కల్కి’ మేకర్స్‌పై ఫ్యాన్స్ ఫైర్
అదేరోజు దేశంలో ఎలక్షన్స్ జరగనుండడంతో ముందుగా ఎనౌన్స్ చేసిన డేట్‌కి సినిమా రిలీజ్ కావడం లేదని, వాయిదా పడిరదనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో మేకర్స్ స్పందించాల్సిన అవసరం ఉంది.