KALKI 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఝలక్ ఇచ్చేలా ఉన్న కల్కి టీం..?
మార్చ్ నెలైపోతోంది. మే 9కి నెలమీద ఒక వారమే టైం ఉంది. కాబట్టి.. ప్రభాస్ సినిమా రాబోతోందంటే పాన్ ఇండియా లెవల్లో ప్రమోషన్ ఉండాలి. అదే మిస్సవుతోంది. సరే సలార్‌కి ప్రమోషన్ చేయకున్నా వందలకోట్లొచ్చాయి.