రెబల్ స్టార్ ప్రభాస్ ఐదు పాన్ ఇండియా హిట్లతో 5 వేల కోట్లు రాబట్టిన పాన్ ఇండియా కింగ్ గా మారాడు. త్రిబుల్ ఆర్, దేవరతో ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియాని ఏలాడు. కలెక్షన్స్ మీద ఎన్ని కామెంట్స్ వచ్చినా, 1890 కోట్ల పోస్టర్ ని వదిలారు కాబట్టి బన్నీ కూడా పాన్ ఇండియా కింగ్స్ లిస్ట్ లో చేరినట్టే… ఇవన్నీ చూశాక ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరో ఎవరూ అంటే ఈ ముగ్గురి పేరు చెప్పొచ్చు…
