ప్రభాస్ కర్ణుడి అవతారమెత్తబోతున్నాడు. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్‌కే ఇలాంటి అవకాశం చిక్కింది. రాముడైనా, కృష్ణుడైనా, కర్ణుడైనా ఏదైనా తనే అనేంతగా పాత్రల్లో పాతుకుపోయాడు. అలాంటి పాత్రలకు ప్రాణం పోశాడు.