Prabhas: రూ.100 కోట్ల నష్టం.. వదిలేశాడు.. అసలు కారణం ఇదే..!
ఆదిపురుష్ మూవీ టైంలోచేసిన తప్పు రిపీట్ కాకుండా చూసుకుంటున్నాడట ప్రభాస్. ఆదిపురుష్ మూవీ టైంలో తన ఓన్ కంపెనీ లాంటి యూవీ క్రియేషన్స్‌కి తెలుగు రైట్స్ డీల్ సెట్ చేశాడు. ఏమైంది, 100 కోట్ల పంచ్ పడింది. ఆ సంస్థ దివాళా తీసే పరిస్తితి వచ్చింది