రిలీజ్ డేట్ ఎంత లేటైతే అంత మంచిదనటానికి మూడు కారణాలున్నాయి. ముందుగా గ్రాఫిక్స్ వర్క్‌లో క్వాలిటీ పెంచే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ పూర్తి చేసిన గ్రాఫిక్స్ వర్క్‌లో కొన్ని సీన్ల సీజీ వర్క్ రీ సెట్ చేస్తున్నారట. కాబట్టి.. మరింత టైం దొరికితే కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ పెంచొచ్చు.

Big shock for Prabhas fans.. 'Kalki' postponed