ప్రసాద్ బెహరా… సోషల్ మీడియాను, యూట్యూబ్ ను ఫాలో అయ్యే వాళ్లకు అసలు పరిచయం అక్కలేని పేరు. వెబ్ సిరీస్ లతో ఎప్పుడూ సోషల్ మీడియాలో హైలైట్ అవుతూనే ఉంటాడు.