Kalki 2898 AD: ప్రాజెక్ట్ కే గ్లింప్స్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిందా..? ఒక్క సినిమాలో ఎన్ని వింతలు..!

బాహుబలి తర్వాత సరైన హిట్ లేక ప్రభాస్, ఆ ఆకలి తీరక ఫ్యాన్స్.. సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం వేయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్న సలార్ టీజర్ వచ్చి పండగ తెచ్చింది. ఇప్పుడు ప్రాజెక్ట్ కే (కల్కి 2898 ఎ.డి) గ్లింప్స్ మతిపోగొడుతోంది.

Post Published By: narender Thiru
Updated : 21 July 2023, 5:05 PM IST

Published : 
  • 21 July 2023, 5:05 PM IST

Exit mobile version