రెబల్ కాలి నొప్పులతో… 2000 కోట్లకి పురిటి నొప్పులు..

రెబల్ స్టార్ ప్రభాస్ మోకాలి నొప్పి వల్ల 4 వేల కోట్లు అలా మూలకు మూలుగుతున్నాయంటే నమ్ముతారా…అచ్చంగా అదే జరుగుతోంది. ది రాజా సాబ్ గ్రాఫిక్స్ వల్ల డిలే అవుతోంది… ఫౌజీకి రెబల్ స్టార్ మోకాలి గాయమే సమస్య అయ్యింది.

Post Published By: Vencateshg
Updated : 12 April 2025, 10:54 AM IST

Published : 
  • 12 April 2025, 10:54 AM IST

Exit mobile version