రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ ను ఊర మాస్ గా ప్రెజెంట్ చేసింది రాజా సాబ్ టీం. దర్శకుడు మారుతి డైరెక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమాపై ఫ్యాన్స్ లో ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.