పోస్టర్ కే పది మిలియన్లంటే… గ్లింప్సో టీజరో వస్తే సునామేనా..?

రెబల్ స్టార్ ప్రభాస్ ఏం చేసినా సెన్సేషనే… 2015 నుంచి ఇలానే జరుగుతోంది. 9 ఏళ్లుగా పాన్ ఇండియా కింగ్ గా దూసుకెళుతున్న తను, ఇప్పుడు పాన్ ఆసియా మార్కెట్ ని కూడా దాటి పాన్ వరల్డ్ మార్కెట్లోకి వెళుతున్నాడు. ఇలాంటి టైంలో ది రాజా సాబ్ బాంబు పేల్చాడు.

Post Published By: Vencateshg
Updated : 26 October 2024, 4:26 PM IST

Published : 
  • 26 October 2024, 4:26 PM IST

Exit mobile version