జైలర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మొరిగే కుక్కలు మొరుగుతాయి. ఎవరేమన్నా మన పని మనం చేసుకుపోవాలి అన్నాడు. ఈ కామెంట్లో మొరిగే కుక్కలు ఎవరనే చర్చ మొదలైంది అంతటా.