Jailer: ఓటీటీలో జైలర్.. ఆల్‌టైమ్ రికార్డు కొట్టేనా..?
ఆగస్ట్ 10న రిలీజైన జైలర్ బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసి రూ.600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. తమిళంలో రూ.100 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఈ మార్క్ దాటిన రెండో సినిమాగా నిలిచింది. అయితే టాప్ ప్లేస్‌కు చేరాలంటే ఇంకో రూ.10 కోట్లు కలెక్ట్ చేయాలి.