Rakesh Master: రాకేశ్‌ మాస్టర్‌కు విగ్రహం.. పుల్లయ్యలా ఉందంటూ సెటైర్లు..

రాకేశ్‌ మాస్టర్‌కు గుర్తుగా ఆయన శిష్యులంతా కలిసి విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు. ఈ విషయాన్ని రాకేశ్‌ మాస్టర్‌ శిష్యుడు, కొరియోగ్రాఫర్‌ బషీర్‌ సోషల్‌ మీడియా వేదికగా బయటపెట్టాడు. విగ్రహం ఎలా ఉందో చెప్పండి అటూ వీడియో పోస్ట్ చేయగా.. రకరకాల కామెంట్లు వస్తున్నాయ్.

Post Published By: narender Thiru
Updated : 4 August 2023, 4:27 PM IST

Published : 
  • 4 August 2023, 4:27 PM IST

Exit mobile version