Rakul Preet Singh: పెళ్లి కళ.. ప్రియుడితో రకుల్ డెస్టినేష‌న్ వెడ్డింగ్..!

కొద్ది రోజుల నుంచి తెలుగు ప్రేక్షకులకు బాగా దూరమైన ఈ హీరోయిన్ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుందట. రెండేళ్లుగా బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉంది రకుల్. ఈ నేపథ్యంలో త‌మ ప్రేమ బంధాన్ని మ‌రో మెట్టు ఎక్కించేందుకు స‌న్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 1 January 2024, 6:53 PM IST

Published : 
  • 1 January 2024, 6:53 PM IST

Exit mobile version