Rakul Preet Singh: పెళ్లి వేడుక.. ఒక్కో రూమ్ రెంట్ తెలిస్తే షాకవ్వాల్సిందే..

రకుల్, భగ్నానీ పెళ్లి వేడుక.. సౌత్ గోవాలోని ఐటీసీ గ్రాండ్ గోవా అనే ఫైవ్ స్టార్ హోటల్‌లో జరగబోతోంది. కాగా.. ఈ స్టార్‌ హోటల్‌లోని ఒక్కో రూమ్‌ రెంట్‌కి సంబంధించిన వార్త ఇప్పుడు నెటిజన్లకు షాకిస్తోంది. ఈ పెళ్లి కోసం సరికొత్తగా ఎకో ఫ్రెండ్లీ సిస్టంను ఎంచుకున్నారు ఈ జంట.

Post Published By: narender Thiru
Updated : 17 February 2024, 1:12 PM IST

Published : 
  • 17 February 2024, 1:12 PM IST

Exit mobile version