GAME CHANGER: ఓటీటీ సంస్థ చేసిన పనికి అసలు కథే లీకై పోయిందా..?
నిజాయితీ పరుడైన ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఎలక్షన్స్ టైంలో అవినీతి పరులైన రాజకీయనాయకులతో ప్రభుత్వంతో ఎలా ఫైట్ చేశాడనే కాన్సెప్ట్‌తో సినిమా రాబోతోంది. ఇది కేవలం గాసిప్ కాదు. లీకులు అనుకునే పరిస్థితి లేదు.