RAM GOPAL VARMA: స్టైలిష్‌ లుక్‌లో ఏఐ అక్కినేని.. ఆర్జీవీ మరో వీడియో రిలీజ్‌…

తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుకు సంబంధించి.. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్ ఉపయోగించి హాలీవుడ్‌ హీరోలా రీక్రియేట్‌ చేసిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ.. తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు.

Post Published By: narender Thiru
Updated : 13 January 2024, 3:33 PM IST

Published : 
  • 13 January 2024, 3:33 PM IST

Exit mobile version