Ram Gopal Varma: నేను బయట.. అతను లోపల.. రాజమండ్రి జైలు ముందు ఆర్జీవీ సెల్ఫీ..

వర్మ సడెన్‌గా చంద్రబాబు ఉన్న రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌ ముందు ప్రత్యక్షమయ్యాడు. జైలుకు దూరంగా బ్యారికేడ్ల ముందు నిల్చుని సెల్ఫీ తీసుకున్నాడు. ఆ సెల్ఫీని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. సెంట్రల్‌ జైల్‌తో సెల్ఫీ.. నేను బయట అతను లోపల అంటూ క్యాప్షన్‌ కూడా రాశాడు.

Post Published By: narender Thiru
Updated : 26 October 2023, 3:26 PM IST

Published : 
  • 26 October 2023, 3:26 PM IST

Exit mobile version