Ram Gopal Varma: ఆ అమ్మాయి గురించి ఆర్జీవీ ఆరా.. నీ కళ్లు పడ్డాయా..? పాపం వదిలెయ్‌..!

ఆర్జీవీ ఇప్పుడు మరో అమ్మాయి మీద మనసు పారేసుకున్నాడు. ఈమె ఎవరు..? మీకు తెలుసా అంటూ..? వీడియో పోస్ట్‌ చేశాడు. ఆ అమ్మాయి కోసం సెర్చింగ్ మొదలుపెట్టాడు. ఆ అమ్మాయే శ్రీలక్ష్మీ సతీష్. ఇన్‌స్టాలో అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. చీరకట్టులో అదుర్స్ అనిపించేంత అందంగా ఉంటుందీ అమ్మాయి.

Post Published By: narender Thiru
Updated : 27 September 2023, 6:42 PM IST

Published : 
  • 27 September 2023, 6:42 PM IST

Exit mobile version