Poonam Kaur: మూడు పెళ్లిళ్లపై పూనమ్ కౌర్ కౌంటర్.. ఈసారి వైసీపీకేనా..?
అనేక సందర్భాల్లో వైసీపీకి అనుకూలంగా, పవన్‌కు వ్యతిరేకంగా మాట్లాడే పూనమ్.. ఈసారి మాత్రం వైసీపీకి వ్యతిరేకంగా ట్వీట్ చేయడం విశేషం. దీనికి కారణం పవన్ కళ్యాణ్. వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలు పవన్‌ను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటూ తీవ్రంగా విమర్శిస్తుంటారు.