తమ హీరోకి తమన్ మంచి మ్యూజిక్ ఇవ్వట్లేదంటూ కొందరు మహేష్ బాబు అభిమానులు విరుచుకుపడుతున్నారు. సంగీతంతో పాటు ‘ఓ మై బేబీ’ పాట సాహిత్యం కూడా బాలేదంటూ ఫైర్ అవుతున్నారు.