Ramcharan: గేమ్ ఛేంజర్ రిలీజ్ అప్పుడేనా..? ఆనందంలో మెగా ఫ్యాన్స్‌..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ వాంటెడ్ మూవీ గేమ్ ఛేంజర్. ప్రస్తుతం జెట్ స్పీడ్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ రిలీజ్‌కి సంబంధించి ప్రస్తుతం ఒక న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో వైరల్‌గా మారింది.

Post Published By: narender Thiru
Updated : 18 January 2024, 1:38 PM IST

Published : 
  • 18 January 2024, 1:38 PM IST

Exit mobile version