హిందీ మూవీ యానిమల్ సాంగ్స్ షూటింగ్‌కి 2 నెలల టైం కేటాయించాల్సి రావటంతో భీష్మ టీం తో తను కంటిన్యూ కాలేకపోతోందట. ఆతర్వాత ఏమైనా ఛాన్స్ ఉందా అంటే, ప్రభాస్‌తో స్పిరిట్ చేయబోతోంది. సందీప్ రెడ్డి వంగ రష్మికను స్పెషల్ లుక్ లో చూపించేందుకు మేకోవర్ ప్లాన్ చేశాడట.
