బిగ్‌బాస్ 7 ఫైనల్ వీక్ ఎమోషనల్‌గా రన్ అవుతోంది.. నామినేషన్స్, ఫైట్స్, గేమ్స్, టాస్కులు లేకుండా.. హౌస్ జర్నీలోని బ్యూటిఫుల్ మెమొరీస్‌ను చూపిస్తూ.. కంటెస్టంట్లను, ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తున్నారు బిగ్‌బాస్.. నిన్నటి ఎపిసోడ్‌లో యావర్, ప్రశాంత్ జర్నీ వీడియోస్ చూపించారు.. మొదటి యావర్ కి సంబంధించిన జర్నీ వీడియోని చూపించారు.

Rathika's love track in Bigg Boss 7 Rythu Biddah Journey.