raviteja : రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి

రవితేజ నుంచి అదిరిపోయే మాస్ ఎంటర్టైనర్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసున్నారు. ఇప్పుడు ఈ 75వ చిత్రం అలాగే ఉండబోతుందని తెలుస్తోంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 9 April 2024, 4:50 PM IST

Published : 
  • 9 April 2024, 4:50 PM IST

Exit mobile version