రెబల్ స్టార్ ప్రభాస్ బేసిగ్గా ఎవరిజోలికి పోడు.. కాని అందరూ తన జోలికే వస్తారు. తప్పదు మరి.. బెల్లం దగ్గరకే చీమలైనా, ఈగలైనా రావాల్సిందే… అంతవరకు ఓకే కాని, కోట్లు తెచ్చిపెట్టే పాన్ ఇండియా కింగ్ మీద దాడే సీజన్ కో సారి జరగటం, ఫ్యాన్స్ కౌంటర్ ఎటాక్ చేయటం మరీ కామనైపోతోంది.
