బ్రహ్మానందం వెయ్యికి పైనే సినిమాల్లో కమెడియన్ గా కనిపించాడు. ఇది మనకు కొత్తకాదు కాని, వరల్డ్ వైడ్ గా ఒకే వ్యక్తి ఇన్ని సినిమాల్లో కమెడియన్ గా కనిపించటం అద్భుతమే.. అందుకే గిన్నిస్ బుక్ వాళ్లు ఎప్పుడో బ్రహ్మిని రికార్డుల్లోకి ఎక్కించేశారు.

Bramhanandam Richest Comedian