Rihanna: రెమ్యునరేషన్‌లో ఖాన్స్‌ను మించేసిన రిహన్నా!

ఇక ఇదే ఈవెంట్‌లో ప్రత్యేకంగా షో ఇచ్చేందుకు ఇంటర్నేషనల్‌ పాప్‌ సింగర్‌ రిహన్నాను పిలిపించారు అంబానీ. ఇందుకోసం రిహాన్నాకు భారీ మొత్తంలో రెమ్యునరేషన్‌ కూడా చెల్లించినట్టు తెలుస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 4 March 2024, 4:57 PM IST

Published : 
  • 4 March 2024, 4:57 PM IST

Exit mobile version