Kantara 2: కాంతార-2లో కొత్త లుక్‌లో కనిపించబోతున్న రిషబ్‌ షెట్టి.. 11 కేజీల బరువు తగ్గిన నటుడు..!

కాంతార మొదటి పార్ట్‌తో కంపేర్‌ చేస్తే కాంతారా ప్రీక్వెల్‌ చాలా డిఫరెంట్‌గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో క్యారెక్టర్స్‌లో కూడా చాలా మార్పులు ఉంటాయట. రిషబ్‌ షెట్టి తానే దర్శకత్వం చేస్తూ.. తానే హీరోగా నటిస్తుండటంతో ఈ సినిమా కోసం లుక్‌ మొత్తం మార్చేయబోతున్నాడట.

Post Published By: narender Thiru
Updated : 15 September 2023, 5:03 PM IST

Published : 
  • 15 September 2023, 5:03 PM IST

Exit mobile version