Rocking Rakesh: భారీ షాక్.. కేసీఆర్ సినిమాను ఆపేసిన ఈసీ.. రాకేష్ ఎమోషనల్

రాకేష్ ప్రొడ్యూసర్‌గా కేసీఆర్ అనే టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి ఎలక్షన్ కమిషన్ నుంచి భారీ షాక్ తగిలింది. ఈ సినిమా విడుదలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో రాకేష్ ఇన్‌స్టా వేదికగా తన అభిమానులతో విషయాన్ని పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.

Post Published By: narender Thiru
Updated : 15 November 2023, 12:25 PM IST

Published : 
  • 15 November 2023, 12:25 PM IST

Exit mobile version