ఇంటి సభ్యుల సరదా మాటలతో బిజీగా ఉన్న టైం లో కన్నయ్య కన్నయ్య అంటూ గౌతమ్ అమ్మ పిలుపు వినిపించింది. దీంతో తల్లి కోసం గౌతమ్ తెగ పరితపించాడు. అమ్మ ఇంట్లో అడుగుపెట్టగానే.. సంతోషంతో హగ్ చేసుకుని కన్నీరు పెట్టుకున్నాడు.

Romantic House Premikula Adda Ga Bigg Boss House..