Ramcharan: ఆర్సీ 16పై మరింత హైప్.. చరణ్‌ సినిమాలో హీరోయిన్‌గా సచిన్‌ కూతురు..

చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ఈ మూవీలో క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ కూతురు సారా టెండుల్కర్‌ హీరోయిన్‌గా నటించనున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే మొన్నటి వరకు సాయిపల్లవి పేరు వినిపించడగా ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది.

Post Published By: narender Thiru
Updated : 21 November 2023, 4:28 PM IST

Published : 
  • 21 November 2023, 4:28 PM IST

Exit mobile version