Sai pallavi: లవ్ స్టోరీ.. సాయి పల్లవి-చై వాలంటైన్స్‌డే సెలబ్రేషన్స్
జపాన్‌లో ఓ బాలీవుడ్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్న సాయి పల్లవి.. హైదరాబాద్‌లో ఉన్న చైతూతో కలిసి తమ అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. ట్విట్టర్ ద్వారా ఒక క్యూట్ రీల్‌ని షేర్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.