సాయి పల్లవికి షాక్…!
దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ జోరుగా సాగుతోంది. వెండితెరపై ప్రముఖుల జీవిత గాథలను ఆవిష్కరించేందుకు దర్శకులు, నిర్మాతలు అమితాసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే భారతీయ శాస్త్రీయ సంగీత దిగ్గజం, భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి