ఇంత అర్జెంట్‌గా ఈ సీక్వెల్ ప్లాన్ చేయటానికి ఒక కారణం ఎన్టీఆర్. మరో కారణం ఊపున్నప్పుడే సినిమా తీయాలని దర్శకుడు అనుకోవటం. నిజానికి కల్కి మూవీని ఏప్రిల్‌లోగా పూర్తి చేయాలనేది నాగ్ అశ్విన్ ప్లానింగ్. ఆ తర్వాత ప్రభాస్ ఫ్రీ అవుతాడు.
Is it true about the release of Salaar-2?