సలార్ రాకతో ఇదే క్రిస్మస్ సీజన్‌లో రావాల్సిన హాయ్ నాన్న, ఎక్స్‌స్ట్రా, సైంథవ్ రిలీజ్ డేట్స్ మారిపోయాయ్. ఐతే నందమూరి కల్యాణ్‌రామ్.. సలార్‌కు భయపడడం లేదు. పైగా తాడోపేడో తేల్చుకుంటాడంటున్నాడు.