బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇండియాకు గుడ్ బై చెప్పడానికి రెడీ అయ్యాడా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. బాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతున్న సల్మాన్ ఖాన్ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ప్రాణ భయం ఉంది.