కొంత కాలం నుంచి దిల్ రాజు ఒక సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసాడంటే కూడా ఆ సినిమా హిట్ అనే పేరుని కూడా పొందాడు. నాని హీరోగా ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ దానయ్య నిర్మాతగా తెరకెక్కుతున్న మూవీ సరిపోదా శనివారం. ఇప్పుడు ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శించే హక్కులని దిల్ రాజు పొందాడు.
