dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » DVV Danaiah

#DVV Danaiah

Pawan kalyan double dhamaka

pawan : పవన్ కళ్యాణ్ డబుల్ ధమాకా

May 3, 2024 | 04:00 PM

‘అజ్ఞాతవాసి‘ (Ajnathavasi) తర్వాత సినిమాలు చేస్తాడా? లేదా? అనే సస్పెన్స్ కు తెరదించుతూ.. ‘వకీల్ సాబ్‘తో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 2021లో ‘వకీల్ సాబ్‘ (Vakil Saab) విడుదలైతే.. 2022 లో ‘భీమ్లా నాయక్‘, 2023లో ‘బ్రో‘ (Bro) సినిమాలతో ఫ్యాన్స్ ను అలరించాడు.

Saripodhaa sanivaaram movit theatrical rights bought by dil raju

Saripodhaa Sanivaaram: దిల్ రాజు చేతికి ఆ సినిమా హక్కులు.. అయితే హిట్టే..!

January 21, 2024 | 12:51 PM

కొంత కాలం నుంచి దిల్ రాజు ఒక సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసాడంటే కూడా ఆ సినిమా హిట్ అనే పేరుని కూడా పొందాడు. నాని హీరోగా ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ దానయ్య నిర్మాతగా తెరకెక్కుతున్న మూవీ సరిపోదా శనివారం. ఇప్పుడు ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శించే హక్కులని దిల్ రాజు పొందాడు.

Pawan kalyan will sing a song in his upcoming film og

PAWAN KALYAN: పవన్ పాట పాడితే.. పవర్ ఫుల్ కిక్కే..

January 17, 2024 | 05:58 PM

తన ప్రతీ మూవీలో కనీసం ఓ జానపదమో, చిన్న పల్లవో పాడటం పవన్ ఓ పనిగా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఓజీలో కూడా అదే పనిచేస్తున్నాడు. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ లేదంటే ఓజాస్ గంభీరగా తెరకెక్కుతున్న సుజీత్ ఓజీ మూవీలో పవన్ పాట పాడబోతున్నాడట.

Pawan kalyans og story leaked here is the details

PAWAN KALYAN: ఓజీ కథ లీక్.. పవన్ ఫ్యాన్స్‌కు పండుగే!

November 1, 2023 | 05:51 PM

టైటిల్ ఓజినే అయినా.. ఓజి అంటే ఓజాస్ గంభీర అని తెలుస్తోంది. ఓజీ టీజర్‌ ఇచ్చిన హైప్‌తోనే పోయేలా ఉన్నామంటున్నారు పవన్ ఫ్యాన్స్. ఇక ఇప్పుడు లీక్ అయిన స్టోరీ చూస్తే.. తట్టుకోవడం కష్టమే అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓజీ స్టోరీ లీక్ అయిందనే న్యూస్ వైరల్‌గా మారింది.

Prashanth neel have power full line up

Prashanth Neel: భారీ సంస్థలు.. భారీ సినిమాలు.. ప్రశాంత్ నీల్ పవర్‌ఫుల్ లైనప్‌…

June 4, 2023 | 05:36 PM

భారీ సినిమాలు అంటే బాలీవుడ్‌ వైపే చూసేవాళ్లు ఒకప్పుడు ! బాహుబలితో సీన్ పూర్తిగా మారిపోయింది. దక్షిణాది సత్తా ఏంటో ఇండియాకే కాదు.. ప్రపంచానికి తెలిసొచ్చింది. భారీ సినిమాలు వరుసపెట్టి విడుదల అవుతూ.. బాలీవుడ్‌కు సవాల్‌ విసురుతున్నాయ్. సౌతిండియాలో కొంతకాలంగా హై రేంజ్ చిత్రాలు వస్తున్నాయ్.

Power star og glimps

Power Star: గ్లింప్స్‌తో లీక్స్ ఇచ్చిన సుజిత్‌ OGతో పూనకాలు పక్కా.. రాసిపెట్టుకో..

April 15, 2023 | 07:15 PM

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్‌ చేసుకోగా.. OG టీమ్‌ నుంచి పవర్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్డేట్‌ వచ్చింది. OG మూవీ షూటింగ్ స్టార్ట్ అయినట్టు గ్లింప్స్‌ వీడియో రిలీజ్ చేసింది మూవీ టీమ్‌.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam