Save The Tigers Review: ఫన్ రైడ్.. కామెడీ కమ్ ఎమోషనల్ డ్రామా

మహి వి రాఘవ్ నిర్మాణ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా నవ్వించింది. తాజాగా సిరీస్‌కు సీక్వెల్‌గా వచ్చిన ‘సేవ్ ది టైగర్స్ 2’ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.మరి సీకక్వెల్ ఆడియన్స్‌ను మెప్పించిందా లేదా మన రివ్యూలో చూద్దాం.

Post Published By: narender Thiru
Updated : 15 March 2024, 5:03 PM IST

Published : 
  • 15 March 2024, 5:03 PM IST

Exit mobile version