Rajinikanth: నేను చేయను.. రజనీకాంత్‌కు నో చెప్పిన షారుఖ్..
ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తలైవర్ 171 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు లోకేష్ కనగరాజ్. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కథాంశంతో రూపొందుతున్న ఈ మూవీలో గెస్ట్ రోల్ కోసం కింగ్ ఖాన్ షారూఖ్‌ని లోకేష్ సంప్రదించాడట.